Gopichand And Tamannaah New Movie Opening

  • 5 years ago
Gopichand new movie launch ceremony held today at hyderabad. The movie directed by Sampath Nandi, Tamanna will be seen opposite Gopichand in the movie. Boyapati Srinu was given a clap on the two and the scene was shot by Muhurtha. Regular shooting of the film will start soon.
#Gopichand
#Tamannaah
#chanakya
#boyapatisrinu
#tollywood

సంపత్ నంది దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలను జరుపుకుంది. గోపీచంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా తమన్నా కనిపించనుంది. ఈ ఇద్దరిపై బోయపాటి శ్రీను క్లాప్ ఇవ్వగా ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఇది గోపీచంద్ కి 28వ సినిమా. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Recommended