Super Star Krisha Speech @ Oorantha Anukuntunnaaru Movie Pre Release Event

  • 5 years ago
Oorantha Anukuntunnaaru movie is a romantic entertainer directed by Balaji Sanala and jointly produced by Srihari Mangalampalli, Sriramya Gogula, PLN Reddy and A Padmanabhareddy while K.M.Radhakrishnan scored music for this movie.
#OoranthaAnukuntunnaaru
#naveenvijaykrishna
#meghachowdhury
#srinivasavasarala
#jayasudha

నవీన్‌ విజయ్ కృష్ణ హీరోగా బాలాజీ సానల దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఊరంతా అనుకుంటున్నారు'. రోవాస్కైర్‌ ఎంటర్‌ టైన్మెంట్స్‌ బ్యానర్స్‌పై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్‌.ఎన్‌. రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈనెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కృష్ణ, సుధీర్‌ బాబు, చిత్ర యూనిట్‌ పాల్గొంది.

Recommended