#SyeRaaNarasimhaReddy : Vijay Sethupathi Touched Chiranjeevi Feet @ Sye Raa Pre Release Event
  • 5 years ago
Sye Raa Narasimha Reddy is a action drama movie directed by Surender Reddy and produced by Ram Charan under Konidela Production banner. The movie cast includes Mega star Chiranjeevi playing the title role along with Bollywood superstar Amitabh Bachchan, Kannada sensational star Eega Sudeep, Tamil actor Vijay Sethupathi and Jagapathi Babu are playing important roles in this movie. Nayanthara and Tamanna Bhatia are playing female leads while Amit Trivedi scored music.
#SyeRaaNarasimhaReddy
#SyeRaa
#chiranjeevi
#SurenderReddy
#ramcharan
#tamannah
#nayanatara


హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. కళ్లు మిరిమిట్లు గొలిపే తీరులో ఆదివారం రాత్రి ఈ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. లక్షలాదిగా అభిమానులు హాజరయ్యారు. మెగా అభిమానులతో ఎల్బీ స్టేడియం నిండిపోయింది. ఈ వేడుకకు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే దర్శకధీరుడు రాజమౌళి, మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్, దర్శకుడు కొరటాల శివ అతిథులుగా విచ్చేశారు.
Recommended