Trending Memes On LKG,UKG,Nursery Results!! || నర్సరీ,LKG,UKG లో కూడా టాపర్స్ ఉంటారా ? || Oneindia
  • 5 years ago
A certain level of stress is normal. And positive stress responses from events such as changing schools and meeting new friends can actually help students learn and grow. But when exposed to repeated stressful events without the tools to manage feelings, stress can become emotionally and physically toxic. This guide explains the symptoms of stress in students from elementary school through college and provides strategies teachers and parents can use to help.
#KindergartenSchool
#LKG
#UKG
#schooling
#kids
#child
#children
#kidshealth
#examresults
#schoolkids
#preschool
#AbdulKalam

ప్రస్తుత తరుణంలో క్షణం తీరిక లేని జీవనం. నిత్యం పరుగులు, సమయానుకూలంగా నిద్ర, ఆహారం లేక నిలకడ లేని ఆలోచనలతో పిల్లలు యంత్రాలతో పరిగెడుతూ.. చదువు భారం ఎక్కువై తీవ్ర మానసిక ఒత్తిడికి గురై వ్యాధుల బారిన పడుతున్నారు. మానసిక ఒత్తిడి వలన వచ్చే వ్యాధుల్లో ముఖ్యమైనది తలనొప్పి. నేడు తలనొప్పితో ఎక్కువగా భాధపడుతున్నవారిలో స్కూలు పిల్లలే ఎక్కువగా ఉన్నారు. దీనికి గల కారణం అంతర్గత మానసిక ఒత్తిడితో పాటు చదువుల్లో పొటీతత్వం పెరిగిపోవడం, రాత్రుళ్లు ఎక్కువ సేపు మేల్కొని చదవడం. నిద్ర సరిగా లేకపోవడం వలన తలనొప్పి రావడం. తలనొప్పి వలన ఏ పని సరిగా చేయలేక అంతర్గతంగా మధనపడి మానసిక వ్యాధులకు సైతం గురవుతున్నారు. పిల్లలకు తలనొప్పి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలి.
Recommended