IPL 2020 Auction Set To Be Held In December
  • 5 years ago
IPL 2020: Though there are at least seven months of time left for the upcoming Indian Premier League edition, the planning has already started by the officials. In the latest development, it is learnt that auctions for IPL 2020 will happen in December.
#IPL2020
#IPL2020Auction
#chennaisuperkings
#mumbaiindians
#royalchallengersbangalore
#delhicapitals


ఐపీఎల్ 2020 కోసం ఈ ఏడాది డిసెంబర్‌లో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. వచ్చే సీజన్ కోసం ఇప్పటి నుంచే అనేక జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా కొన్ని జట్లు తమ స్క్వాడ్లలో అనేక మార్పులు చేయడం ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది జులైలో ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్‌ల మధ్య బదిలీ ఒప్పందం కుదిరింది.
Recommended