Bigg Boss Telugu Season 3 : Episode 67 Highlights
  • 5 years ago
Bigg Boss Telugu Season 3:Big boss reality show Full success in Telugu Television History. Two seasons successfully completed. And season 3 Started 21st july. This season Was Host By Akkineni Nagarjuna. Now let us see Bigg Boss Telugu 66 day highlights.
#Biggboss3Telugu
#Biggboss3Teluguepisode67highlights
#vithikasehru
#punarnavibhupalam
#maheshvitta
#bababhaskar
#srimukhi
#himaja


బిగ్ బాస్ 3 తెలుగు, ఎపిసోడ్ 67 హైలైట్స్ తో మీ ముందుకొచ్చింది ఫిల్మీబీట్ తెలుగు..తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 3 సక్సస్ఫుల్ గా..ఎంటర్టైనింగ్ గా జరుగుతుంది..ఇప్పటికే 66 ఎపిసోడ్‌లను కంప్లీట్ చేసుకుని 67వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయిపోయింది. ఇక నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే..బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 3' రసవత్తరంగా సాగుతోంది. నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ షోలో ఆయన ఇస్తున్న టాస్క్‌లు స్పెషల్ కిక్ ఇస్తున్నాయి. విజయవంతంగా పదో వారంలోకి ఎంటరైనా కూడా బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ మధ్య గొడవలు, దూషించుకోవడాలు మాత్రం సద్దుమనగడం లేదు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో రాహుల్, వరుణ్ మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాట చూస్తూ మిగిలిన బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ ఏం చేశారు? అసలెందుకీ తోపులాట? వివరాల్లోకి పోతే..
Recommended