Hyderabad Gets 'Highest September Rainfall In 100 Years' || Oneindia Telugu

  • 5 years ago
Heavy rains lashed Hyderabad and other parts of Telangana on Wednesday, throwing normal life out of gear in many places.In a tweet, Telangana Municipal Administration Minister K T Rama Rao said that Hyderabad is 'witnessing the highest ever rainfall in September in over 100 plus years'.
#Hyderabad
#Rainfall
#trafficjam
#ghmc
#ktr
#banjarahills
#100years
#Helpline
#ameerpet

రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరుసగా రెండో రోజూ కుండపోతగా వాన కురిసింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం బలంగా ఉండటంతో కుంభవృష్టి కురిసింది. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎడతెరసి లేకుండా వర్షం పడింది. అధిక వర్షాలతో హైదరాబాద్‌ నగర జనజీవనం అతలాకుతలమైంది. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైంది.

Recommended