The Journey And Evolution Of Hyderabad Biriyani || హైదరాబాద్‌ బిర్యానికున్న చరిత్ర ఏంటి...??
  • 5 years ago
Biriyani is the quintessential celebratory dish in India and an aromatic delicacy that dazzles as a sublime one-dish meal, writes historian and food expert Pushpesh Pant.The 400-year-old city of Hyderabad is linked in popular mind for its signature biriyani as much as it is with the exquisitely constructed Charminar monument.
#Biriyani
#HyderabadBiriyani
#Charminar
#Pulav
#iranibiryani
#hyderabadnawabs
#hyderabddumbiryani
#iran
#hyderabad

హైదరాబాద్‌లో చార్మినార్, బిర్యానీ చాలా ఫేమస్. చార్మినార్ అందం అక్కడికి వెళ్లి చూస్తేనే తెలుస్తుంది. కానీ బిర్యానీ రుచిని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆస్వాదించే వీలుంది.బిర్యానీ రుచి అద్భుతం, సువాసన అమోఘం, తిన్నవారి ఆనందం అపరిమితం అంటారు ఆహార నిపుణులు పుష్పేష్ పంథ్. కానీ బిర్యానీ హైదరాబాద్‌ది కాదంటున్నారు ఆయన.మరి, బిర్యానీ ఎక్కడ పుట్టింది? దీని కథేంటో ఒకసారి చూద్దాం.ప్రస్తుతానికి బిర్యానీపైన హైదరాబాదీ ముద్ర బలంగా ఉంది. స్థానిక వంటకంగానే అది గుర్తింపు తెచ్చుకున్నా నిజానికి అది పుట్టింది పరాయి గడ్డ మీదే.
Recommended