సైరా కి మద్దతు తెలుపుతున్న మరో వర్గం ఉయ్యాలవాడ వంశస్థులు || Sye Raa Narasimha Reddy Controversy ||

  • 5 years ago
Freedom fighter Uyyalawada Narasimha Reddy's kin lodge complaint against Chiranjeevi.Megastar Chiranjeevi’s ‘Sye Raa Narasimha Reddy’ lands in controversy. egastar Chiranjeevi’s upcoming movie ‘Sye Raa Narasimha Reddy’ has landed in controversy with the descendants of freedom fighter Uyyalavada Narasimha Reddy, on whose biography the film was made, lodging a complaint with Jubilee Hills police here on Saturday alleging that the filmmakers ‘cheated’ them.
#SyeRaaControversy
#SyeRaaNarasimhaReddy
#SyeRaaNarasimhaReddycontroversy
#chiranjeevi
#ramcharan
#pawankalyan
#nayanathara
#SyeraaOnOct2nd
#SyeRaaPreReleaseEvent
#syeraacensorreport
#syeraacensortalk


మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా 'సైరా నరసింహా రెడ్డి' వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఓ పక్క సైరా యూనిట్ గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుండగా, మరోపక్క ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వంశీయులు పెద్ద ఎత్తున ఆదోళనలకు దిగుతున్నారు. దీంతో ఈ ఇష్యూ టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఉయ్యాలవాడ వంశీయులు చిరంజీవి సహా 10 మందిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Recommended