90ML Teaser | Actor Karthikeya
  • 5 years ago
90MLTrailer released.Karthikeya's 90ML Movie Teaser.#90ML 2019 Latest Telugu Movie ft. RX 100 fame Karthikeya, Ravi Kishan, Rao Ramesh, Ali and Posani Krishna Murali. Directed by Sekhar Reddy Yerra. Music by Anup Rubens and Produced by Ashok Reddy Gummakonda under Kartikeya Creative works Banner.
#90MLTeaser
#90MLTrailer
#Kartikeya
#AnupRubens
#SekharReddyYerra
#ActorKarthikeya
#gangleader

90 ML అనే టైటిల్‌, విడుదల చేస్తున్న పోస్టర్స్ చూస్తుంటే యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి అశోక్ గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం సమకూరుస్తున్నాడు. టీజర్ ద్వారా సినిమాపై అంచనాలు రెట్టింపు చేయాలని భావిస్తోందట చిత్రయూనిట్. ఇక ఇటీవలే నాని హీరోగా వచ్చిన 'గ్యాంగ్ లీడర్' సినిమా లోనూ నెగెటివ్ రోల్ పోషించి భేష్ అనిపించుకున్నాడు కార్తికేయ.


Recommended