MS Dhoni Will Lead Chennai Super Kings Next Year, Confirms N Srinivasan || Oneindia Telugu

  • 5 years ago
While there is still uncertainty regarding MS Dhoni’s international future, it is confirmed that the former Indian skipper will be leading Chennai Super Kings in next year’s IPL. N Srinivasan, the owner of IPL franchise Chennai Super Kings, has confirmed that Dhoni will be captain of the team in the next season.
#MSDhoni
#ChennaiSuperKings
#IPL2020
#indvssa2019
#NSrinivasan
#mumbaiindians

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ భవిష్యత్తు గురించి ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు ఆడినా ఆడకపోయినా వచ్చే ఏడాది ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహించనున్నాడు. ఇదే విషయాన్ని చెన్నై ఫ్రాంచైజీ యజమాని ఎన్ శ్రీనివాసన్ స్పష్టం చేసాడు. దీంతో వచ్చే సంవత్సరం కూడా ధోనీ మెరుపులు చూడొచ్చని అతని అభిమానులు సంతోషపడుతున్నారు.

Recommended