Saaho Hindi Version Collections || 3వ వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్

  • 5 years ago
Saaho box office collection report.Prabhas starrer going strong. The Hindi version of this Prabhas and Shraddha Kapoor starrer has earned Rs 153.3 crore until now.
#saahomoviecollections
#saaho
#prabhas
#saahobollywoodcollections
#shraddhakapoor
#prabhasfans

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాహో' చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఇండియాలోనే బిగ్ బడ్జెట్ యాక్షన్ మూవీగా యువి క్రియేషన్స్ వారు రూపొందించిన ఈ చిత్రం ఆగస్టు 30న విడుదలై వసూళ్ల సునామీ క్రియేట్ చేస్తోంది. తెలుగు కంటే హిందీలోనే 'సాహో'కు అద్భుతమైన వసూళ్లు వస్తుండటం గమనార్హం. ఇక్కడ ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూలు వచ్చినా ఆ ప్రభావం వసూళ్లపై ఏ మాత్రం పడలేదు. నార్త్ ఇండియాలో ప్రభాస్ క్రేజ్ ఓ రేంజిలో పెరిగింది అనడానికి ఇదొక నిర్శనం.

Recommended