Ladies Not Allowed Movie Trailer Launch

  • 5 years ago
Ladies Not Allowed Movie Trailer Launch.Ladies Not Allowed Movie Trailer released.
#shakeela
#LadiesNotAllowed
#LadiesNotAllowedTrailer
#Tollywood
#kollywood

మలయాళంలో షకీలా సినిమా విడుదౖలైందంటే థియేటర్లకు ‘లేడీస్‌ నాట్‌ ఎలౌడ్‌’ అని అడల్ట్‌ కంటెంట్‌ చూసే ప్రేక్షకులు వాళ్లింట్లో ఆడవాళ్లకు చెప్తారు. ఇప్పుడు అదే పేరుతో షకీలా సమర్పణలో సాయిరామ్‌ దాసరి దర్శకత్వంలో ‘లేడీస్‌ నాట్‌ ఎలౌడ్‌’ అనే చిత్రం రూపొందింది. రమేశ్‌ కావలి నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను శనివారం విడుదల చేశారు. సాయిరామ్‌ దాసరి మాట్లాడుతూ– ‘‘ఇదొక పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం. చిత్రీకరణ పూర్తయింది. తమిళ రైట్స్‌ను షకీలాగారు తీసుకున్నారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా రషెస్‌ చూశాను. మంచి వినోదం ఉంది’’ అన్నారు షకీలా.

Recommended