Raju Garu Gadhi 3 Trailer launch

  • 5 years ago
Raju Gari Gadhi 3 Official Trailer.Raju Garu Gadhi 3 Trailer launch.
#RajuGariGadhi3
#RajuGariGadhi3Trailer
#AshwinBabu
#AvikaGor
#Ali
#Brahmaji
#Urvashi
#AjayGhosh
#PrabhasSreenu
#Hariteja
#Dhanraj
#OakEntertainments
#Ohmkar

రాజుగారి గది’, ‘రాజుగారి గది-2’ వరుస హిట్ల తరవాత ఈ సిరీస్‌లో మూడో చిత్రాన్ని దర్శకుడు ఓంకార్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తు్న్నారు. ‘రాజుగారి గది-3’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అశ్విన్ బాబు, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఓంకార్ స్వీయ దర్శకత్వంలో ఓక్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్ర ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్ ఆదివారం విడుదల చేశారు.

Recommended