MS Dhoni And Daughter Ziva Enjoy Pool Time With Hardik Pandya
  • 5 years ago
Indian cricketer MS Dhoni is currently on a two-month sabbatical and is enjoying his vacations with 'baby shark' daughter Ziva Singh Dhoni.In a picture posted on Ziva's official Instagram account, the two are seen enjoying pool time with Indian cricketer Hardik Pandya.Ziva wore a colourful costume and was clearly in a playful mode as the father-daughter duo continued to make the most of the former's vacation period.
#msdhoni
#ziva
#hardikpandya
#teamindia
#cricket
#swimmingpool
#pant
#t20worldcup

అంతర్జాతీయ క్రికెట్‌కు రెండు నెలలు విరామం తీసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం తన కుటుంబంతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కుమార్తె జీవాతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ధోని జలకాలాడుతూ సందడి చేశాడు. పూల్‌లో జీవాతో పాటు ధోని పక్కన టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా ఉన్నాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలను ధోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇందులో జీవా కలర్‌పుల్ స్విమ్మింగ్ కాస్ట్యూమ్‌ను ధరించింది. ఈ క్రమంలో జీవాకు ధోని స్విమ్మింగ్ ఎలా చేయాలో నేర్పుతుంటే సంతోషంగా కనిపించింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.