Search
Library
Log in
Watch fullscreen
2 years ago|249 views

Ashes 2019 : Steve Smith surpasses Virat Kohli In Illustrious Test List

Oneindia Telugu
Oneindia Telugu
Steve Smith has been the best batsman in the ongoing Ashes Test series by quite some margin and the numbers are clear indicators of his domination. Smith is having a fairytale Ashes series, already accumulating 671 runs, including a double century at a staggering average of 134.20. Smith was in tremendous touch in the first innings of the Test match at Old Trafford as he slammed 211 and then, he followed it up with a gritty 82 in the second innings.
#ashes2019
#stevesmith
#viratkohli
#Mohammadyousuf
#lara
#grahamgooch
#testcricket
#australia

యాషెస్ సిరిస్‌తో టెస్టుల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ అద్భుతమైన ఫామ్‌తో చెలరేగుతున్నాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో డబుల్ సెంచరీతో సాధించడంతో పాటు టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకుని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని సైతం వెనక్కినెట్టాడు.ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో స్టీవ్ స్మిత్‌ ఇప్పటి వరకు 134.20 యావరేజితో 671 పరుగులు సాధించాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులతో చెలరేగిన స్టీవ్ స్మిత్ రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Browse more videos

Browse more videos