Nobody Gifted Me A Place In The Indian Team, I Earned It : Rishabh Pant || Oneindia Telugu

  • 5 years ago
Everytime Rishabh Pant takes field for the Indian cricket team, comparisons with the legendary MS Dhoni are bound to be made. But for Pant it is about learning from Dhoni, rather than competing with him.In an interview with Bombay Times, Pant reveals his relationship with Dhoni, his career so far, and of course the famous banter with Tim Paine.“I do think about the comparison with Dhoni sometimes, but it’s too difficult. If I am learning from him, I can’t possibly think that I can be in his league overnight.
#rishabhpant
#msdhoni
#Worldcup2019
#westindiesvsindia
#shikardhawan
#teamindia
#bcci

భారత జట్టులో చోటును తనకెవరూ బహూకరించలేదని, ఊరికే ఎవరికీ చోటు దక్కదు. జాతీయ జట్టుకు ఎంపికయ్యేందుకు ఎంతో కష్టపడ్డా. నాకు నేనుగా జట్టులో చోటు సంపాదించా అని యువ వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ పేర్కొన్నాడు. పంత్‌ స్వల్ప కాలంలోనే ఇండియా జట్టులో స్థానం సంపాదించాడు. దూకుడైన బ్యాటింగ్‌తో, చురుకైన కీపింగ్‌తో ఆనతి కాలంలోనే పాపులర్ అయ్యాడు. అయితే విండీస్‌ పర్యటనలో ఒక్క అర్ధ సెంచరీ మినహా.. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో పంత్ విఫలమైన విషయం తెలిసిందే.

Recommended