Hero Raja Sharma About The Relationship With His Father Sirivennela Sitarama Sastry
  • 5 years ago
Ranarangam Movie was released and was a great success. On this occasion, actor Raja interacted with Filmbeat Telugu, informing him about his hard work in Telugu film industry.
#ranarangammovie
#RajaSharma
#SirivennelaSitaramaSastrySon
#sharvanand
#tollywood


శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రణరంగం. రణరంగం మూవీ విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సందర్బంగా ఆ చిత్రం లో నటించిన నటుడు రాజా ఫిల్మీబీట్ తో తన సినీ జీవితం గురించి తాను ఇండస్ట్రీ లో ఎంత కష్ట పడ్డారో తెలియజేస్తూ ఫిల్మీబీట్ తో ముచ్చటించారు.
Recommended