పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి || YSRCP MP Vijayasai Reddy Comments On Pawan Kalyan

  • 5 years ago
YSRCP Rajya Sabha member Vijayasai Reddy has hit out at Jana Sena Chief Pawan Kalyan alleging that he is hand-in-glove with TDP Chief Chandrababu Naidu. While making a scathing attack at Pawan Kalyan, YSRCP MP took to Twiiter alleging that Jana Sena Chief has always maintained a stoic silence on the misdeeds of the previous TDP government. Further YSRCP General Secretary has alleged that Pawan Kalyan has been now targeting YSRCP as part of the game plan with TDP Chief Chandrababu Naidu.
#vijayasaireddy
#tweet
#pawankalyan
#chandrababu
#JanaSena
#YSRCP

పవన్ కళ్యాణ్ పై వైసిపి నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ చేతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలుబొమ్మలా మారిపోయారని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

Recommended