India vs South Africa 2019 : MS Dhoni Not Included In Team India's 15-Man Squad
  • 5 years ago
Mahendra Singh Dhoni was ignored by the selectors as they announced the 15-man India squad for the home series against South Africa.
#MSDhoni
#IndiavsSouthAfrica2019
#indvsa2019
#JaspritBumrah

సొంతగడ్డపై త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబరు 15, 18, 22 తేదీల్లో జరిగే ఈ సిరీస్‌కు 15 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను గురువారం బీసీసీఐ వెల్లడించింది. అందరూ ఊహించినట్టుగానే మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీకి చోటు దక్కలేదు.
Recommended