జమ్మూకాశ్మీర్ కు ఆర్మీచీఫ్ బిపిన్ రావత్| Army Chief General Bipin Rawat Is All Set To Visit Srinagar
  • 5 years ago
Army Chief General Bipin Rawat is all set to visit Srinagar for the first time since the revocation of Article 370 in Jammu and Kashmir. During his visit, Rawat will review the security situation and preparedness of security forces in the Kashmir valley.Security was beefed up in the region after the abrogation of Article 370 and bifurcation of the state into two Union Territories.
#armychief
#BipinRawat
#srinagar
#jammuandkashmir
#security
#kashmirvalley
#bifurcation

జమ్మూ కాశ్మీర్ లో కొద్దిరోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సైనిక దళాల ప్రధాన అధికారి జనరల్ బిపిన్ రావత్ ఆ రాష్ట్రాన్ని సందర్శించడానికి వెళ్లనున్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో భారత్ తో యుద్ధం తప్పదని పాకిస్తాన్ రైల్వే మంత్రి సూచన ప్రాయంగా వెల్లడించడం, ఆ ప్రకటన వెలువడిన మరుసటి రోజే పాకిస్తాన్ వైపున సరిహద్దుల్లో పెద్ద ఎత్తున స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎస్ఎస్జీ) కమెండోలను మోహరింపజేయడం వంటి అంశాలు క్రమంగా యుద్ధ వాతావరణానికి దారి తీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బిపిన్ రావత్.. శ్రీనగర్ పర్యటనకు వెళ్లడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం బిపిన్ రావత్ ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లబోతుండటం ఇదే తొలిసారి.
Recommended