ఉద్దానం సమస్యకు పరిష్కారం దిశగా జగన్ అడుగులు || AP Govt Issued Orders For 600cr To Uddanam Area

  • 5 years ago
AP govt issued orders for 600cr value of drinking water projects of kideny effected area Uddanam. previously Pawan Kalyan stand for kideny patients and demanded govt to take steps for save them. Now Jagan govt taken serious steps to protect thier people.
#apgovt
#uddanam
#waterprojects
#pawankalyan
#chandrababu
#ysrcp
#janasena
#jagan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదనకు..అభ్యర్ధను ముఖ్యమంత్రి జగన్ పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు సహకరించిన పవన్ కళ్యాణ్ ఏ సమస్య చంద్రబాబు హాయంలో లేవనెత్తిన వెంటనే దాని పరిష్కార దిశగా చర్యలు తీసుకున్నట్లుగా ప్రచారం చేసేవారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ నాడు టీడీపీ ప్రభుత్వానికి మిత్రడుగా ఉంటూనే శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ బాధితుల పక్షాన నిలబడ్డారు.

Recommended