Young Bangladesh Bowler Imitates Jasprit Bumrahs Bowling Action || Oneindia Telugu
  • 5 years ago
Jasprit Bumrah has left everyone in his awe with his bowling at the international level. Not many gave him a chance after watching the youngster bowl with a weird action during the Indian Premier League (IPL) in 2013. Many were of the opinion that the opponents will figure him out after a while and he will also have injury issues due to his action. But Bumrah has proved everyone wrong and has improved leaps and bounds over the years.
#jaspritbumrah
#bangladesh
#injury
#australia
#westindies
#BowlingAction


జస్ప్రీత్ బుమ్రా... భారత జట్టులో ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్నాడు. టెస్టుల్లోకి అడుగుపెట్టిన ఏడాదిలోనే అతడు టాప్ బౌలర్‌గా ఎదిగాడు. ఫార్మాట్ ఏదైనా సరే ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. కచ్చితమైన యార్కర్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించడం‌లో బుమ్రాది ప్రత్యేకశైలి.బుమ్రా బౌలింగ్ శైలి ప్రత్యేకంగా ఉంటుంది. బుమ్రా బంతిని పట్టుకునే విధానం నుంచి రనప్ వరకు మ్యాచ్ చూసేవారిని ఆకర్షిస్తోంది. దీంతో బుమ్రా బౌలింగ్ శైలిని అనుకరించే వారి జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది మొదట్లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సందర్భంలో బుమ్రా బౌలింగ్ శైలిని ఓ బుడ్డోడు అనుకరించాడు.
Recommended