Gang leader Movie Press Meet || Filmibeat Telugu
  • 5 years ago
'Gang Leader' releases on September 13 and Natural Star Nani and team have already started promoting it. Speaking at a presser, the 'Jersey' star said, "We are going to unveil the trailer for 'Gang Leader' across all theatres from August 28 onwards. A promotional song will be unveiled in the first week of September. We are all waiting for the movie's release with excitement."
#Gangleader
#NanisGangLeader
#Nani
#kartikeya
#vikramkkumar
#actresspriyanka
#gangleaderpressmeet
#MovieNews
#chiranjeevi

విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నానీస్‌ గ్యాంగ్‌లీడర్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేనీ, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 13న విడుదల కానుంది.నేచురల్ స్టార్ నాని, వర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘నాని’స్ గ్యాంగ్ లీడర్’.
Recommended