BCCI Questions To NADA About Kohli And Dhoni's Doping Tests ? || Oneindia Telugu
  • 5 years ago
India’s National Anti Doping Agency (NADA) can collect samples of all cricketers during domestic tournaments run by the Board of Control for Cricket in India (BCCI) as well as the Indian Premier League (IPL). It doesn’t have the authority to collect samples during bilateral series or global events in India, unless the World Anti Doping Agency (WADA) instructs.
#indvswi2019
#viratkohli
#msdhoni
#BCCI
#NADA
#DopingTest
#pritvishah
#cricket
#teamindia

తమ క్రికెటర్ల నమూనాలను ఎక్కడ పరీక్షిస్తారో తెలియజేయాలని జాతీయ డోపింగ్‌ నిరోధ సంస్థ (నాడా)ను బీసీసీఐ కోరింది. జాతీయ డోప్‌ పరీక్ష ప్రయోగశాల (ఎన్‌డీటీఎల్‌) గుర్తింపును వాడా ఆర్నెల్లు సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో బోర్డు స్పందించింది. బీసీసీఐ పరిధిలోని క్రికెటర్ల నమూనాలను చాలా ఏళ్లుగా స్వీడన్‌కు చెందిన ఐడీటీఎం సేకరించేది. వాటిని ఎన్‌డీటీఎల్‌లోనే పరీక్షించేది. కాగా తమకు ఇష్టం లేకున్నా ప్రభుత్వ ఒత్తిడితో బీసీసీఐ ఈ మధ్యే నాడా పరిధిలోకి వచ్చింది. అంతర్జాతీయంగా అభిమానులున్న విరాట్‌ కోహ్లీ, ఎంఎస్ ధోనీ వంటి ఆటగాళ్ల నమూనాల విషయంలోజాగ్రత్త వహించాలని బోర్డు భావిస్తోంది.
Recommended