I Want To Finish Career With 100 Test Wickets : S Sreesanth || Oneindia Telugu
  • 5 years ago
S Sreesanth said on Tuesday (August 20) that he is relieved and happy that his legal struggle of six years have come to an end. BCCI Ombudsman D K Jain passed an order reducing the pacer's ban to seven years, and now it will end in August 2020. "I am so relieved and happy. All these years I have been trying to prove my innocence and the efforts have finally bore fruit. It's God's grace that I have finally managed to come out of this and hopefully, I can be active in cricket again," Sreesanth told
#Bcci
#Dkjain
#SSreesanth
#Supremecourt
#Ipl
#Teamindia
#Worldcup2011
#Fastbowler
#viratkohli

టీమిండియా పేసర్ శ్రీశాంత్‌కు భారీ ఊరట లభించింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై... తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదిస్తూ బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆరేళ్లుగా నిషేధం ఎదుర్కొంటున్న శ్రీశాంత్‌ ప్రవర్తన బాగుందని భావించిన అంబుడ్స్‌మన్‌ అతడిపై ఉన్న జీవితకాల నిషేధాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వులతో ఇప్పటికే ఆరేళ్ల శిక్ష అనుభవించిన శ్రీశాంత్‌పై ఉన్న నిషేధం 2020 ఆగస్టులో ముగుస్తుంది. ఆ తర్వాత శ్రీశాంత్ మళ్లీ క్రికెట్‌ ఆడొచ్చు అని ఈ సందర్భంగా డీకే జైన్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నాడు.
Recommended