Ashes 2019 : 'Jofra Archer Made A Big Impact' Says Joe Root || Oneindia Telugu
  • 5 years ago
Ashes 2019,Jofra Archer's debut has shaken things up in the series, says Joe Root.According to England captain Joe Root, debutant Jofra Archer has changed the dynamic of team's attack and has put a lot of pressure on Australia since the visitors were only able to secure a challenging and tense draw. The Barbados quick was instrumental in England having the edge in the game.
#ashes2019
#jofraarcher
#joeroot
#england
#australia
#ahses
#stevesmith
అదొక భయంకరమైన క్షణమని ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ పేర్కొన్నాడు. ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరిస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ గాయపడిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి స్టీవ్ స్మిత్‌ మెడకు బలంగా తాకడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు.
Recommended