Edaina Jaragochu Movie Trailer Launch || Filmibeat Telugu
  • 5 years ago
Edaina Jaragochu Movie Trailer Launch Event. Starring vijay raja,Sasha Singh,Pooja Solanki,vennela kishore. Directed by k. rama kanth.
#EdainaJaragochu
#LatestTeluguMovies
#Tollywood
#EdainaJaragochuTrailer
#VijayRaja
#SashaSingh
#PoojaSolanki
#SivajiRaja
#vennelakishore
#nagababu
#ramakanth

‘తెలుగు ప్రేక్షకులు ఇన్నాళ్లు నన్నెంతగానో ఆదరించారు. అదే విధంగా మా అబ్బాయిని ఆశీర్వదించాలని కోరుతున్నా. ‘మీ అబ్బాయి విజయ్‌ని ప్రేమకథతో పరిచయం చేస్తున్నారా?’ అని అడుగుతున్నారు. కథ నచ్చి రమాకాంత్‌పై నమ్మకంతో ఈ సినిమా ఒప్పుకున్నా. ప్రేమకథతో పాటు చాలా అంశాలున్న చిత్రమిది’ అని శివాజీరాజా అన్నారు. ఆయన తనయుడు విజయ్‌రాజా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’.
Recommended