Bigg Boss Telugu Season 3 : Episode 18,Day 17 Highlights || Filmibeat Telugu
  • 5 years ago
Bigg Boss 3 season started with Nagarjuna as host. On day one, Shock for Sreemukhi, Baba Bhaskar. These along with some other celebraties nominated for elimination. Hema out from the bigg boss show, This week Jaffar Babu goes out from the Show.
#Biggboss3Telugu
#Biggboss3Teluguepisode18highlights
#srimukhi
#himaja
#bababhaskar
#vithikasehru
#TamannaSimhadri

బిగ్‌బాస్ రియాలిటీ షో లో17వ రోజు కెప్టెన్సీ టాస్క్‌ ఘాటుగా సాగింది.
టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ కాస్త వయొలెంట్‌గా మారింది. సరదా టాస్క్ కాస్తా ఫిజికల్ టాస్క్‌గా మారడంతో హౌస్ మేట్స్ కి దెబ్బలు తగిలాయి. అయితే బిగ్ బాస్ ఇచ్చిన నిధిని కాపాడుకోవడంలో భాగంగా హౌస్ మేట్స్ రెండు టీంలుగా విడిపోయారు. శ్రీముఖి, రవిక్రిష్ణ, అషు రెడ్డి దొంగలుగా ఉండగా.. వరుణ్, రాహుల్, వితికా, తమన్నా, మహేష్ అండ్ బ్యాచ్ నిధిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇక బాబా భాస్కర్, శివజ్యోతిలు పోలీసులుగా ఉండగా.. హిమజ లాయర్‌గా ఉంది.
Recommended