Ram Pothineni Speech At ISmart Shankar Movie Success Meet | Puri Jagannath | Ram Pothineni
  • 5 years ago
ismart Shankar is a 2019 Telugu action comedy film produced and directed by Puri Jagannadh, under the banners of Puri Connects and Puri Jagannadh Touring Talkies. It is presented by Lavanya. It stars Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh and Satya Dev, with music composed by Mani Sharma.
#iSmartShankar
#rampothineni
#purijagannadh
#ManiSharma
#nidhhiagerwal
#nabhanatesh
#charmykaur
#tollywood

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. పూరి జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటించారు. జులై 18న విడుదలైన ఈమూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ క్రాస్ చేసి లాభాల బాటలోకి వెళ్లినట్లయింది.
Recommended