Pavel Florin's Hilarous Bowling Action Will Leave You In Splits || Oneindia Telugu
  • 5 years ago
Romania-born bowler Pavel Florin has taken the Internet by a storm after bowling with an unusual action in the ongoing European T10 Cricket League in Spain.
#PavelFlorin
#Romaniabornbowler
#EuropeanT10CricketLeague
#hilarousbowlingaction
#cricket

యూరోపియన్ టీ10 క్రికెట్ లీగ్‌లో ఓ బౌలర్ తన విచిత్రపు బౌలింగ్‌‌తో క్రికెట్ అభిమానులను కడుపుబ్బా నవ్వించాడు. రొమేనియాకు చెందిన పావెల్ ఫ్లోరిన్ అనే క్రికెటర్ తన విచిత్రపు బౌలింగ్ యాక్షన్‌తో అలరించాడు. వివరాల్లోకి వెళితే... టోర్నీలో భాగంగా డ్రూక్స్ క్రికెట్ క్లబ్-క్లజ్ క్రికెట్ క్లబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
Recommended