Starting World Test Championship Over India Will Be Tough Says Faf du Plessis || Oneindia Telugu
  • 5 years ago
The ICC World Test Championship will begin their journey when the Ashes 2019 between England and Australia will kick off on August 1 at Edgbaston. South Africa will start their campaign when they play Over India in October. Proteas skipper Faf du Plessis admitted that it will be tough to begin their campaign Over the top-ranked Indian team.
#testchampionship
#india
#fafduplessis
#southafrica
#viratkohli
#England
#Australia

ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్‌షిప్‌ను అత్యుత్తమ జట్టు అయిన భారత్‌తో ప్రారంభించడం సవాలే అని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ అభిప్రాయపడ్డారు. వెస్టిండీస్‌ పర్యటన అనంతరం భారత్ సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడనుంది. దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో ఇరు జట్లు మూడు టీ20, మూడు టెస్టులు ఆడుతాయి.
Recommended