రాంగ్‌ రూట్లో ప్రయాణించిన హైదరాబాద్ మెట్రో ! || Hyderabad Metro Train Had Totally Took A Wrong Route

  • 5 years ago
Hyderabad Metro train had totally took a wrong route before the officials could notice that the train was running in a wrong direction. The Miyapur-LB Nagar bound metro had stepped into the other track. 400 passengers were on board when this incident took place.
#HyderabadMetro
#metrotrain
#Miyapur-LBNagar
#passengers
#hyderabad

హైదరాబాద్ మెట్రో రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వెళ్లే మెట్రో ట్రాక్ మారింది. ఒక ట్రాక్‌లో వెళ్లాల్సిన మెట్రో రైలు మరో ట్రాక్‌లోకి వెళ్లింది. అయితే పొరపాటును గుర్తించిన అధికారులు మరో ట్రాక్‌లో ఎలాంటి రైళ్లు రాకుండా కంట్రోల్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో మెట్రో రైలులో 400 మంది ప్యాసింజర్లు ఉన్నారు.

Recommended