Pro Kabaddi League 2019 : Virat Kohli To Join The Kabaddi Fever In Mumbai Leg Of PKL 2019
  • 5 years ago
Pro Kabaddi League 2019:Indian cricket team captain Virat Kohli will grace the opening day of the Mumbai leg of the ongoing Pro Kabaddi League Season Seven.
#prokabaddileague2019
#viratkohli
#prokabaddi2019
#puneripaltans
#umumba

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ శనివారం ముంబయిలో జరిగే ప్రోకబడ్డీ మ్యాచ్‌కు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నాడు. ప్రో కబడ్డీ ముంబయి లెగ్‌ గురువారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా అతడు జాతీయ గీతం ఆలపించి యు ముంబా, పునేరి పల్టాన్‌ మధ్య మ్యాచ్‌ను ప్రారంభించనున్నాడు. గతవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో పలు జట్లు ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబయిలో ఈనెల 27న తొలి కబడ్డీ మ్యాచ్‌ జరగనుంది.
Recommended