Yuvraj Singh Walks In His Global T20 Canada First Innings Since Retirement || Oneindia Telugu

  • 5 years ago
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ 'గ్లోబల్‌ టీ20 కెనడా' లీగ్‌లో ఆడతున్నాడు. ఈ టీ20 లీగ్‌ రెండవ సీజన్ కెనడాలోని బ్రాంప్టన్‌లో గురువారం ప్రారంభం అయింది. ఆగస్టు 11 వరకు లీగ్ జరుగుతుంది. టొరంటో నేషనల్స్‌ జట్టు తరపున యువీ బరిలోకి దిగి నిరాశపరిచాడు.

#yuvrajsingh
#GlobalT20Canada
#firstinnings
#retirement
#torontonationals
#VancouverKnights
#mccullam
#pollard
#gayle
#vanderdusen

Recommended