కౌలు రైతుల భరోసా కోసం కొత్త చట్టం చేసిన జగన్ సర్కార్|AP Assembly Passed Corp Cultivator Rights Bill!
  • 5 years ago
The Andhra Pradesh Assembly on Thursday passed the AP Corp Cultivator Rights Bill, 2019 to bestow certain privileges to tenant farmers without affecting the rights of the land owners.Once the new law comes into force, close to 16 lakh tenant farmers would have access to credit from banks, insurance cover besides the Rs 12,500 per annum input assistance from the government.Speaking on the Bill, Chief Minister YS Jagan Mohan Reddy said all benefits including the 'Rythu Bharosa' would be given to the tenant cultivator along with other benefits like bank loans, crop insurance.However, the ownership rights of landowner would not be affected in any way as the tenant farmer would be signing only a 11-month agreement, he added.Hailing the bill, members of the ruling party said it would immensely benefit lakhs of tenant farmers.
#APassembly
#CorpCultivatorRightsBill
#Jagan
#farmers
#ysrcp
#tdp
#chandrababu

కౌలు రైతుల కష్టాలు తీర్చాలని కౌలు రైతులకు భరోసా ఇవాలని నిర్ణయించిన జగన్ సర్కార్ అసెంబ్లీలో కౌలు రైతుల కోసం కొత్త చట్టాన్ని చేసింది. కొత్త చట్టాలతో పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు సీఎం జగన్ .పంటసాగుదారుల హక్కుల రక్షణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. పంటసాగుదారుల హక్కుల రక్షణ చట్టంపై ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దని రైతులకు సూచించారు. ప్రస్తుతం రైతు ఫలానా వ్యక్తిని కౌలు రైతు అని చెప్పి ఇవ్వడానికి బయపడే పరిస్థితి నెలకొందని చెప్పి, కౌలు రైతులను గుర్తించడానికి రైతు భయపడుతుండటంతో ఇటు కౌలు రైతు, అటు రైతులు కూడా నష్టపోతున్నారని తెలిపారు. కౌలు రైతులకు మేలు చేసే ఇటువంటి చట్టాన్ని రాష్ట్రంలో మొదటి సారిగా తీసుకువస్తున్నామని ప్రకటించారు. ఈ చట్టం వలన రైతులకు ఎటువంటి అభద్రతాభావం అవసరం లేదని తెలిపారు. స్టాంపు పేపరు ఎంత సులువుగా అందుబాటులో ఉంటుందో, అంతే సులువుగా ఈచట్టం కింద కౌలు రైతు పత్రం అందుబాటులో ఉంటుందన్నారు.
Recommended