మళ్ళీ రంగలోకి దిగుతున్నకవిత || Farmer MP Kavitha,Ready To Play Active Role In Municipal Elections

  • 5 years ago
Kavita has also been pressured by local leaders to campaign for the party from Nizamabad in municipal elections in Telangana. Over this backdrop, there is talk that the poem will once again play an active role in the politics of Telangana.
#telangana
#loksabhaelections
#results
#cmkcr
#kavitha
#nizamabad
#MunicipalElections

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చవిచూసి క్రియాశీల రాజకీయాలకు దూరమైన తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు తనయ కల్వకుంట్ల కవిత మళ్లీ రాజకీయాల్లో యాక్టీవ్ కాబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఉజ్జయినీ అమ్మవారి బంగారు బోనం సాక్షిగా కవిత మళ్లీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Recommended