నిజాయతీ గల ప్రభుత్వాన్నికర్ణాటక ప్రజలు కోల్పోయారు | Democracy,Honesty,People Of Karnataka Lost

  • 5 years ago
After Congress-JDS coalition government's collapse in Karnataka on Tuesday, Congress leader Rahul Gandhi said democracy, honesty and the people of Karnataka have lost.Targetting the BJP, Rahul Gandhi said that 'their greed won today'."From its first day, the Cong-JDS alliance in Karnataka was a target for vested interests, both within & outside, who saw the alliance as a threat & an obstacle in their path to power," Rahul Gandhi tweeted.
#RahulGandhi
#priyankagandhi
#sashitharoor
#karnataka
#sacrifice
#siddaramaiah
#shivakumar
#kumaraswamy
#yadyurappa
#devagowda


కర్ణాటకలో కుమార స్వామి ప్రభుత్వం కుప్ప కూలడంపై కాంగ్రెస్‌ నేతలు స్పందించారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, శశి థరూర్‌ ఈ అంశంపై ట్వీట్లు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే.. ఆ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కుట్రలు పన్నారని భాజపాపై మండిపడ్డారు. తాజా పరిస్థితిపై వారు ట్వీట్‌ చేశారు.‘కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచి ఇంటా బయటా వారిని లక్ష్యంగా చేసుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఒక ముప్పుగా వారు భావించారు. ఈరోజు వారి స్వార్థమే గెలిచింది. ప్రజాస్వామ్యాన్ని, నిజాయతీ గల ప్రభుత్వాన్ని కర్ణాటక ప్రజలు కోల్పోయారు’ అని రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Recommended