Nenu Lenu Movie Latest Promos

  • 5 years ago
Nenu Lenu is a intriguing thriller movie directed by Ramu Kumar ASK and produced by Sukri. The cast inculdes Harshith and Sri Padma are in the lead roles while Aasrith scored music.
#NenuLenu
#harshith
#sripadma
#RamukumarASK
#tollywood

ఓ.య‌స్‌.యం. విజన్, దివ్యాషిక క్రియేష‌న్స్ సంస్థలు సంయుక్తంగా "నేను లేను"చిత్రాన్ని నిర్మించాయి. ‘లాస్ట్ ఇన్ లవ్’ అనేది ఉప‌శీర్షిక‌. హ‌ర్షిత్ హీరో. కిందటేడాది డిసెంబర్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. మంచి హాట్ కంటెంట్‌తో నిండిన ఈ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో విపరీతంగా చూశారు. ఇప్పటి వరకు 7.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను ఈ ట్రైలర్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మే 24న చిత్రాన్ని విడుదల చేయనున్నారు తాజాగా ప్రకటించారు.

Recommended