Bigg Boss Telugu 3: Upset Fans Wish Varun Sandesh-Vithika's Marriage Won't End In Divorce| Filmibeat
  • 5 years ago
Bigg Boss Telugu 3: Upset fans wish Varun Sandesh, wife Vithika's marriage won't end in divorce
Some audience feel that real-life couple Varun Sandesh and his wife Vithika Sheru are risking their marriage by entering the house of Akkineni Nagarjuna's TV show Bigg Boss Telugu 3, which may lead to their divorce.
#biggboss3
#nagarjuna
#biggbosstelugu3
#hema
#sreemukhi
#savitri
#varunsandesh
#vithikasheru
#himaja
#ashureddy

నాగార్జున హోస్ట్‌గా తెలుగులో ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 3 రియాల్టీషో గత రెండు సీజన్లకంటే మరింత రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సారి అందరూ సెలబ్రిటీలే కావడంతో పాటు వరుణ్ సందేశ్ తన భార్య వితికతో కలిసి హౌస్‌లోకి అడుగు పెట్టడం ఆసక్తికరంగా మారింది. అయితే రియల్ లైప్ కపుల్ ఈ షోలో అడుగు పెట్టడంపై కొందరు ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ షో కారణంగా వరుణ్ సందేశ్-వితిక కాపురంలో ఎలాంటి విబేధాలు రావొద్దని, విడాకులు లాంటి వాటికి దారి తీయకుండా విజయవంతంగా వీరు ఈ షో నుంచి బయటకు రావాలని పలువురు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Recommended