Search
Library
Log in
Watch fullscreen
2 years ago|153 views

రెండు రోజులపాటు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు|TS Assembly Special Meetings Begins For Two Days

Oneindia Telugu
Oneindia Telugu
The two-day special assembly sessions in Telangana began Thursday. The events will be held for two days on Thursday and Friday. These meetings are being held in conjunction with the new Municipal Law Bill. The Assembly is scheduled to meet at 11 am on Thursday and the Legislative Council on Friday at 2 pm. CM Chandrashekhar Rao will introduce a new municipal bill in the House when assembly sessions begin.
#trs
#congress
#mlas
#kcr
#speaker
#Telangana
#assemblysessions
#TwoDays
#MunicipalLawBill

తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్, మంత్రి జగదీశ్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత మాజీ శాసనసభ సభ్యులు బొమ్మా వెంకటేశ్వర్, డెల్లా గాడ్ ఫ్రే, కనకారెడ్డి, బండారి శారారాణి, గట్టు భీముడు, కృష్ణమూర్తులకు శాసనసభ సంతాపం ప్రకటించింది. అనంతరం తెలంగాణ పురపాలక చట్టం - 2019 బిల్లును ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సభలో ప్రవేశపెట్టనున్నారు.

Browse more videos

Browse more videos