Vijay Devarakonda With Virat Kohli's Ex-Girl Friend || Filmibeat Telugu

  • 5 years ago
Arjun Reddy fame Vijay Deverakonda is in news for his romantic attitude. He is now paring with Virat Kohli ex girl friend Izabelle Leite in Kranti Madhav's movie. She shared a romantic photo with Vijay Deverkonda goes viral in social media.
#vijaydeverakonda
#izabelleleite
#tollywood
#kranthimadhav
#rashmikamandanna
#dearcomrade

అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ వరుస హిట్లతోనే కాదు.. సీరియల్ డేటింగ్‌ వ్యవహారాలతో కూడా దూసుకెళ్లున్నాడు. డియర్ కామ్రేడ్‌తో రిలీజ్‌కు సిద్ధమవుతూనే మరో సినిమాను చకచకా పూర్తి చేస్తేస్తున్నాడు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌లో కేఎస్ రామారావు నిర్మించే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్న ఈ హీరోకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Recommended