రాజీనామాలకు సిద్ధమైన ఎమ్మెల్యేలు | Karnataka Congress And JDS MLAs Decided To Resign || Oneindia
  • 5 years ago
A major crisis has hit Karnataka with fourteen Congress and JDS MLAs ready to resign.They have reached the Karnataka assembly Speaker's office in the Vidhana Soudha and are waiting for him. The Speaker is not present and is at a private hospital on a visit. They have now submitted resignation to the secretary of the Speaker's office. MLAs are likely to go to Raj Bhavan next to meet the Governor and update him about the same.
#karnataka
#congress
#jds
#mlas
#resign
#CM
#bjp
#bengaluru
#kumaraswamy
#sidharamaiah
#rameshkumar

కర్ణాటకలోని సంకీర్ణ ప్రభ్వుతం కథ ఖతం ? అంటే అవుననే అంటున్నారు రెబల్ ఎమ్మెల్యేలు. శనివారం మద్యాహ్నం కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు వారి పదవులకు రాజీనామాలు చెయ్యడానికి బెంగళూరులోని విధాన సౌధ చేరుకోవడంతో సంకీర్ణ ప్రభుత్వం హడలిపోయింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ హోం శాఖా మంత్రి రామలింగా రెడ్డి తాను రాజీనామా చేస్తున్నానని విధాన సౌధలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చెయ్యడానికి సిద్దమైన ఎమ్మెల్యేలలో మాజీ సీఎం సిద్దరామయ్య శిష్యులు ఉన్నారు.
Recommended