వర్షంలో తడిసినందుకు పోలీసులను తిట్టిన జనం || Public Fires On Police For Traffic Jam || Oneindia
  • 5 years ago
Public fires on police for traffic jam while cm kcr convoy went on roads. The traffic police stopped the public for half an hour in rain to give the way to cm kcr convoy. Public suffered with this incident, video viral in social media.
#cmkcr
#socialmedia
#convoy
#trafficjam
#hyderabad
#public
#rain
#police

సిటీ ట్రాఫిక్‌లో అడుగు తీసి అడుగు వేయడం గగనమవుతుంది. రెడ్ సిగ్నల్ పడిందో.. అంతే సంగతి. వందల సంఖ్యలో వాహనాలు అలా ఆగిపోతాయి. ఇక గ్రీన్ సిగ్నల్ పడేంతవరకు వాహనదారులకు చికాకే. ఏరియాను బట్టి రెండు మూడు నిమిషాల వరకు గ్రీన్ సిగ్నల్ వెలగదు. ఆ క్రమంలో వాహనదారుల తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఇక ముఖ్యమంత్రి, మంత్రుల కాన్వాయ్‌తో జనాల అవస్థలు వర్ణనాతీతం. వారు ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ కష్టాలు చెప్పనక్కర్లేదు. అయితే సీఎం కేసీఆర్ కాన్వాయ్ కోసం చాలాసేపు ట్రాఫిక్‌ను ఆపివేశారనే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం చర్చానీయాంశంగా మారింది.
Recommended