Bull Playing Foot Ball, Video Goes Viral Now ! || Oneindia Telugu
  • 5 years ago
In a video that has been shared widely on social media, a cow is seen standing over a football in a field where a group of boys are playing.
#bull
#football
#playing
#game
#viralvideo


ఫుట్‌బాల్ మ్యాచ్ అంటే దానికో ప్లానింగ్ ఉంటుంది. మ్యాచ్ గెల‌వ‌డానికి వ్యూహాలు, ప్ర‌తివ్యూహాల‌తో తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తుంటారు ఆట‌గాళ్లు.
ఈ కొమ్ములు తిరిగిన ఎద్దు ముందు ఎందుకూ కొర‌గావు. ఈ గోవా ఎద్దు నుంచి బంతిని లాక్కోవ‌డం లియోనెన్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోల వ‌ల్ల కూడా చేత‌కాదు. ఈ వీడియో చూస్తే నిజ‌మేన‌ని ఒప్పుకొని తీరాల్సిందే మ‌రి!
Recommended