Dorasaani Movie 2nd Song Launched At Radio Mirchi || Filmibeat Telugu

  • 5 years ago
Dorasaani Movie 2nd Song Launched At Radio Mirchi.One of the most anticipated films starring debut actors Anand Deverakonda and Shivathmika Rajashekar under the direction of KVR Mahendra is going to the hit the silver screen on July 12. Set in the 1980s, Dorasani is reportedly a Telangana-based love story revolving around two characters,raju and dorasaani.
#vijaydeverakonda
#ananddeverakonda
#dorasaanisecondsingle
#dorasaani2ndsingle
#sivatmika
#rajasekhar
#jeevitha
#Dorasaani
#SureshBabu
#tollywood


రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి అలా వచ్చి రాగానే స్టార్ హీరోలను మించి క్రెడిట్ సంపాదించాడు విజయ్. తన సినిమాలకు స్టార్ హీరోల సపోర్ట్ తీసుకొనే స్టేజ్ నుంచి అనతికాలం లోనే తానే ఇంకో హీరో సినిమాను ప్రమోట్ చేసే స్థాయికి ఎదగడం ఒక్క విజయ్ దేవరకొండకు మాత్రమే సాధ్యపడింది. సరిగ్గా ఈ తరుణంలోనే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినీ రంగప్రవేశం చేస్తుండటంతో అతనికి విజయ్ దేవరకొండ అండదండలు ఉంటాయని భావించారంతా. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా సొంత తమ్మున్నే పక్కన పెట్టేసి షాకిస్తున్నాడు ఈ రౌడీ బాయ్.

Recommended