Kabir Singh Box Office Collection Day 1 || Film gets Fantastic Opening || Filmibeat Telugu
  • 5 years ago
Kabir Singh collected a whopping Rs 21 crore all India nett on its day one. This is the Bollywood’s 2nd best 2019 opener, after Salman Khan’s Bharat. Kabir Singh directed by Sandeep Vanga, It is a remake of his own Telugu film Arjun Reddy (2017).
#kabirsinghreview
#kabirsinghcollections
#kiaraadvani
#kabirsingh
#shahidkapoor
#arjunreddy
#vijaydevarakonda
#shalinipandey
#sandeepreddyvanga
#tollywood
#bollywood

తెలుగులో సంచలన విజయం అందుకున్న కల్ట్ మూవీ 'అర్జున్ రెడ్డి'... హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో తెరకెక్కిన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ హీగా రూపొందించిన ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. కియారా అద్వానీ హీరోయిన్. జూన్ 21న భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు షాహిద్ కపూర్ గత చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది. 2019లో సెకండ్ బెస్ట్ బాలీవుడ్ ఓపెనర్‌గా నిలిచింది.
Recommended