Captain Rana Prathap Theatrical Trailer || Filmibeat Telugu
  • 5 years ago
Captain Rana Prathap Trailer.Haranath pocharla plays main lead in the movie.
#Haranathpocharla
#CaptainRanaPrathap
#Suman
#thammareddy
#sayajishinde
#nishi
#giri
#tollywood

హరినాథ్‌ పొలిచెర్ల ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం కెప్టెన్‌ రాణా ప్రతాప్‌. ఎ జవాన్‌ స్టోరీ.. అనేది ఉపశీర్షిక. మిలటరీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హరినాథ్‌ సైనికాధికారిగా నటించారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. హరినాథ్‌ పొలిచెర్ల మాట్లాడుతూ విధి నిర్వహణలో రాణా ప్రతాప్‌కి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఆయన దేశం కోసం ఏం చేశారన్నది తెరపైనే చూడాలి. ఈ నెల్లోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు హరనాథ్‌ పొలిచెర్ల. సుమన్‌, పునీత్‌ ఇస్సార్‌, సాయాజీ షిండే, అమిత్‌, జ్యోతిరెడ్డి, నిషి, గిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వంశీ ప్రకాష్‌, సంగీతం: చరణ్‌-షకీల్‌.రీసెంట్ గా ఈ చిత్ర ఆడియో ని విడుదలచేసారు.
Recommended