RGV Satirical Comments On AP Assembly Sessions | Filmibeat Telugu

  • 5 years ago
"Except for going on ringing the bell does the Speaker do anything else? I guess the Speaker having a bell sounding like a school bell is quite appropriate because the MLA’s behave like scool kids anyway, Are the assembly sessions for shouting,blaming,complaining about past issues or to logically discuss current and future issues ? Just asking" RGV tweeted.
#ramgopalvarma
#rgv
#ysjagan
#ycp
#chandrababunaidu
#tdp
#janasena
#pawankalyan
#andhrapradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంపై చాలా సంతోషంగా ఉన్న రామ్ గోపాల్ వర్మ... ఎన్నికల ఫలితాల తర్వాత సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబును, లోకేష్‌ను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. జగన్ అధికారంలోకి వచ్చాక తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా విడుదల చేసిన వర్మ త్వరలో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబును పదవి నుంచి దించడానికి జగన్ ఎలాంటి వ్యూహాలు పన్నాడనేది ఈ చిత్రంలో చూపిస్తారని తెలుస్తోంది.

Recommended