Sri Mukhi Comments On Her Marriage And Bigg Boss Entry || Filmibeat Telugu
  • 5 years ago
Anchor Sreemukhi responds on Marriage and Bigg Boss Telugu 3 show. "There is no truth in the news," she said. The anchor made her fans happy with trademark laugh of Ramulamma.
#srimukhi
#biggbosstelugu3
#biggboss3
#renudesai
#nagarjuna
#ranadaggubati
#jrntr
#anchorravi
#srireddy

తెలుగులో యూత్ బాగా మెచ్చిన, పాపులర్ అయిన షోలలో యాంకర్ రవి, శ్రీముఖి హోస్ట్ చేస్తున్న 'పటాస్'లో ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ షో నుంచి శ్రీముఖి తప్పుకోవడంతో షో గ్లామర్ తగ్గిందని చాలా మంది చర్చించుకుంటున్నారు. కారణమేంటో చెప్పలేదు కానీ ఈ షో నుంచి చిన్న బ్రేక్ తీసుకుంటున్నట్లు ఇటీవల శ్రీముఖి ప్రకటించారు. శ్రీముఖి ఈ షో నుంచి తప్పుకోవడానికి కారణం త్వరలో బిగ్ బాస్ 3లో ఎంట్రీ ఇవ్వబోతుండటమే అనే చర్చ మొదలైంది. అయితే ఈ విషయమై తనకు సోషల్ మీడియా ద్వారా అభిమానుల నుంచి చాలా ప్రశ్నలు వస్తుండటంతో శ్రీముఖి స్పందించారు.
Recommended